ఈ దినం సదా
Ee Dinm Sadaa
Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 10/12/2016
Lyrics
ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును రానున్న కాలము – కలత నివ్వదు నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం|| ఎడారులు లోయలు ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాటయైనను వెరవదెన్నడైనను నాదు హృదయము గాయపడిన యేసుపాదం అందు నడచెను ||ఈ దినం|| ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా యుద్ధకేక నా నోట యేసు నామమే విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు యెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం||