ఈ లోకంలో జీవించెదను
Ee Lokmlo Jeevimchedanu
UncategorizedAdded on 10/2/2017
Lyrics
ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా – నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించే వారు నీవే నా ప్రాణ ప్రియుడవు – (2) ||ఈ లోకంలో|| (నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు ఎంత లోతైనది నీ ప్రేమా నిన్ను విడచి నే బ్రతుకలేను (2) ||ఈ లోకంలో|| (నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే నీ దృష్టిలో నేనున్నాగా ఇలలో నే జడియను (2) ||ఈ లోకంలో||