ఈ స్తుతి నీకే

Ee Sthuthi Neekae

Lyricistతిమోతి పరిశపోగు
UncategorizedAdded on 6/12/2018

Lyrics

ఈ స్తుతి నీకే మా యేసు దేవా
(మా) మనసారా నిన్నే సేవింతుము –
పరలోక దూతాలి స్తోత్రాలతోనే`
మా స్తోత్ర గానాలు గైకొనుమా
(2)        ||ఈ స్తుతి||
జగతికి పునాది నీవని
మాలోన ఊపిరి నీదేనని
మా పోషకుడవు నీవేనని
మా కాపరివి నీవేనని
మా హృదయాలలో ఉండాలని
నీ సాక్షిగా మేము బ్రతకాలని
||ఈ స్తుతి||
మనసారా నీ దరి చేరగా
మాకెంతో సంతోషమాయెగా
హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో
మా హృది ప్రవహించే సెలయేరులా
నీ మధుర ప్రేమను చాటాలని
నీ జీవ బాటలో నడవాలని
||ఈ స్తుతి||

Video