ఎలోహిం ఎలోహిం
Elohim Elohim
Lyricistఅంశుమతి మేరీ
UncategorizedAdded on 2/1/2017
Lyrics
హోలీ హోలీ హోలీ హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – అడోనై అడోనై అడోనై అడోనై ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – యావే యావే యావే యావే యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా –