ఎందుకో దేవా ఇంతటి ప్రేమా

Emduko Daevaa Imthati Praemaa

UncategorizedAdded on 10/2/2016

Lyrics

ఎన్నిక లేని నరుని మీద
మమతకు ప్రేమకు అర్హత లేని
మంటిపై ఎందుకు ఇంత ప్రేమ
||ఎందుకో||
ఎందుకు పనికిరాని నన్ను
ఎన్నుకొంటివి ఎందుకయ్యా
ఎంచితివి నీ పుత్రికగా నన్
పెంచితివి నీ కృపతో నన్ను
||ఎందుకో||
సర్వ పాపముల పరిహారి
సర్వ జనులకు ఉపకారి
శాపము నొందిన దోషి మీద
శాశ్వత ప్రేమను చూపితివా
||ఎందుకో||
నాశ మార్గములో బ్రతికిన నన్ను
నీతి మార్గముకు పిలిచితివా
నిత్యము నీతో యుండుటకు
పాపిని నన్ను పిలచితివా
||ఎందుకో||