ఎందుకో నన్ను నీవు
Emduko Nannu Neevu
UncategorizedAdded on 7/23/2016
Lyrics
ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా ||ఎందుకో|| నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు పాతాళ వేదన శ్రమలనుండి నన్ను విడిపించావు (2) ||నీ కృపను|| నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు నా గాయములను బాగు చేయ నీవు శ్రమనొందావు (2) ||నీ కృపను|| నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు పరలోక పరిచర్య భాగస్వామిగా నన్ను స్వీకరించావు (2) ||నీ కృపను||