ఎంత చెప్పిన వాక్యమినక పోతివి
Emtha Cheppina Vaakyaminaka Pothivi
UncategorizedAdded on 2/2/2017
Lyrics
సాగిపోతివా చింతతో సమాధికి వాదమాడి.. పంతమాడి అంతలోనే కన్ను మూసి పోతివా ధనము ధాన్యము కూడబెట్టి మేడ మిద్దెలు కట్టబెట్టి అంత విడచి ఒంటిగానే పోతివా ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా కొండలాంటి అండ బలమును చూచి ఎంతో అదిరి పడితిని కండ బలము కరిగిపోయే నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా