ఎంత దూరమైనా
Emtha Dooramainaa
Lyricistరాజబాబు
UncategorizedAdded on 10/5/2016
Lyrics
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా కలువరి గిరి దనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడవగా తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా