ఎంత కృపామయుడవు
Emtha Krupaamayudavu
Lyricistగొట్టిపాటి యేసుదాసు
UncategorizedAdded on 3/17/2018
Lyrics
ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా నలిగితివి వేసారితివి నాకై ప్రాణము నిచ్చితివి బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాత జీవితం మార్చినావు నీ స్వాస్థ్యముగా ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ ఈ లోకము నన్ను విడచిననూ మరువలేదు నన్ను విడువలేదు ప్రేమతో పిలచిన నాథుడవు కరువులు కలతలు కలిగిననూ లోకమంతా ఎదురై నిలచిననూ వీడను ఎన్నడు నీ సన్నిధి నీ త్యాగమునే ధ్యానించెదన్