ఎంత మధురము
Emtha Madhuramu
UncategorizedAdded on 1/13/2015
Lyrics
ఎంత మధురము నా యేసుని ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||ఎంత మధురము|| అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||ప్రేమా|| రక్షించు వారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||ప్రేమా||