ఎంత మంచి దేవుడవేసయ్యా
Emtha Mmchi Daevudavaesayyaa
Lyricistపెర్సి థెరీసా
UncategorizedAdded on 10/13/2016
Lyrics
ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకొన్నావయ్యా ||ఎంత|| నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా ||ఎంత|| నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండీ పరలోకం చేరెదనేసయ్యా