ఎంత మంచి కాపరి

Emtha Mmchi Kaapari

Lyricistఫిలిప్ గరికి
UncategorizedAdded on 2/12/2017

Lyrics

ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి
తప్పిపోయిన గొర్రె నేను
వెదకి కనుగొన్నావయ్యా
నీ ప్రేమ చూపినయ్య
సుఖములంటూ లోకమంటూ
నీదు వాక్యము మరచితి
నీదు సన్నిధి విడచితి
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
నా అతిక్రమములు క్షమియించి
జాలి చూపితివి
నా తలంపులు నా క్రియలు
నీకు తెలిసేయున్నవి
నీవే నిర్మాణకుడవు
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
కృతజ్ఞతా స్తుతులు నీకు
సమర్పించెదను

Video