ఎంత పాపినైనను
Emtha Paapinainanu
Lyricistఎర్డ్మాన్ న్యూమీస్టెర్
UncategorizedAdded on 5/2/2020
Lyrics
అనువాదకుడు: అల్లూరి పెదవీరాస్వామి ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంత జాటించుడి హల్లెలూయ హల్లెలూయ ఎంత పాపినైనను యేసు చేర్చుకొనున టంచు బ్రకటించుడి మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము నెంత పాపి కైన దా నిచ్చి చేర్చుకొనును ||హల్లెలూయ|| తన దివ్య సిల్వచే దీసి పాప శాపమున్ నను బవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను ||హల్లెలూయ|| ఘోర పాపినైనను నన్ను జేర్చుకొనును పూర్ణ శుద్ధి నిచ్చును స్వర్గమందు జేర్చును ||హల్లెలూయ||