ఎంతో భాగ్యంబు
Emtho Bhaagymbu
UncategorizedAdded on 2/21/2017
Lyrics
మనకెంతో భాగ్యంబు వింతైన తన మహిమనంత విడచి మన కొరకై చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో|| పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యె నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో|| బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో|| పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు పరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో||