ఎంతో మధురం

Emtho Madhurm

UncategorizedAdded on 8/30/2018

Lyrics

ఎంతో క్షేమం నా తండ్రి చెంత
ఎనలేని ప్రేమను నాపైన చూపి
ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ
నా నీతికి ఆధారము
నా త్రోవకు వెలుగువై
దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక
పరిశుద్ధులకు పరిశుద్ధుడవు
ప్రభులకు ప్రభుడవు నా యేసయ్యా
ఈ పాప లోకంలో నీ ప్రాణమర్పించి
పరలోకమునకు మార్గము చూపావు

Video