ఎంతో వింత
Emtho Vimtha
UncategorizedAdded on 3/22/2016
Lyrics
యేసునాధు మరణ మంత (2) పంతము తో జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత (2) ||ఎంతో|| పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని మొయ్యలేక మ్రాని తోడ మూర్చబోయే నేసు తండ్రి ||ఎంతో|| కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలు సేతులలో జీలల్ కఠిను లంత గూడి కొట్టిరి ఘోరముగ క్రీస్తేసున్ బట్టి ||ఎంతో|| దాహము గొన చేదు చిరక ద్రావ నిడిరి ద్రోహు లకటా ధాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడా దివి కేగె నహహా ||ఎంతో|| బల్లెముతో బ్రక్కన్ బొడవన్ పారే నీరు రక్త మహహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసగు ||ఎంతో|