ఎన్ని తరములు స్తుతియించినా

Enni Tharamulu Sthuthiyimchinaa

UncategorizedAdded on 12/28/2021

Lyrics

ఎన్ని తరములు స్తుతియించినా
తీరునా నీ ఋణం
నా ప్రాణము – నా జీవము
నీవే నా యేసయ్యా
నీవే నా మెస్సయ్యా
||ఎన్ని||
కరిగిపోని కన్నీరెంతో
కుమ్మరించాను – కుమ్మరించాను
కరుణామయుడా కన్నులు తుడిచి
(నీ) కృపను చూపావు – కృపను చూపావు
(2)      ||నా ప్రాణము||
పాపములోనే పుట్టిన వారిని
పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి
పరమ తండ్రి పవిత్రతతోనే
(నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు
(2)      ||నా ప్రాణము||

Video