ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
Enno Enno Maelulu Chaesaavayyaa
Lyricistశుభాకర్ రావు
UncategorizedAdded on 2/1/2016
Lyrics
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో|| బాధలలో మంచి బంధువువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నియు కడిగిన దేవా నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో నడిపించినావు నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||