ఎరుగనయ్యా నిన్నెప్పుడు

Eruganayyaa Ninneppudu

Lyricistరాజబాబు
UncategorizedAdded on 3/7/2018

Lyrics

ఎరుగనయ్యా నిన్నెప్పుడు
నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా
(2)      ||ఎరుగనయ్యా||
నీ ప్రేమ శాశ్వతమేగా
నీ కరుణ సాగరమేగా
నిను కొలువ భాగ్యమే కదా
నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా
(2)      ||ఎరుగనయ్యా||
నీ పలుకే తీర్చునాకలి
నీ స్మరణము కూర్చు బలిమిని
నీ బ్రతుకే వెలుగు బాట
నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా
(2)      ||ఎరుగనయ్యా||
వలదయ్యా లోక భ్రాంతి
కడు భారము ఘోర వ్యాధి
నిను చేరిన నాకు మేలు
నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా
(2)      ||ఎరుగనయ్యా||

Video