ఎత్తైన కొండపైన
Eththaina Komdapaina
UncategorizedAdded on 1/8/2025
Lyrics
రూపాంతర అనుభవము పొ౦ద ప్రార్ధించు ఓ ప్రియుడా – (2) ||ఎత్తైన|| క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యునివలె ప్రకాశింప మోము వస్త్రము కాంతివలెను వస్త్రము కాంతివలెను… ||ఎత్తైన|| పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్ధించి ధ్యానించుము ప్రార్ధించి ధ్యానించుము… ||ఎత్తైన||