ఎవరితో నీ జీవితం
Evaritho Nee Jeevithm
UncategorizedAdded on 7/22/2017
Lyrics
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు దేవుడే నీ జీవిత గమ్యం దేవ రాజ్యం నీకే సొంతం గురి తప్పక దరి చేరుమురా తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| కష్టాలకు కృంగిపోకురా నష్టాలకు కుమిలిపోకురా అశాంతిని చేరనీకురా తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| గెలుపోటమి సహజమురా దివ్య శక్తితో కదులుమురా ఘన దైవం తోడుండునురా తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||