ఎవరు నన్ను చేయి విడచినన్‌

Evaru Nannu Chaeyi Vidachinan

UncategorizedAdded on 10/12/2016

Lyrics

యేసు చేయి విడువడు
చేయి విడువడు
నిన్ను చేయి విడువడు
||ఎవరు ||
తల్లి ఆయనే తండ్రి ఆయనే
లాలించును పాలించును
వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా
వేడుకొందునే కాపాడునే
రక్తము తోడ కడిగి వేసాడే
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే
ఆత్మ చేత అభిషేకించి
వాక్యముచే నడుపుచున్నాడే

Video