ఎవరున్నారయ్యా

Evarunnaarayyaa

UncategorizedAdded on 8/26/2017

Lyrics

ఏమున్నదయ్యా భువిలో నీవు లేక
నా యేసయ్యా హల్లెలూయా
నా యేసయ్యా హల్లెలూయా
నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే
నా సర్వము యేసు నీవేగా
(2)         ||ఎవరున్నారయ్యా||
ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే
అన్నింటిని వెలిగించే దీపం నీవే
(2)         ||ఎవరున్నారయ్యా||

Video