గాఢాంధకారములో

Gaadhaamdhakaaramulo

Lyricistఅనువదించినది:
UncategorizedAdded on 5/15/2017

Lyrics

పి బి జోసెఫ్
గాఢాంధకారములో నే నడచిన వేళలో
కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును
ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్
జడియను బెదరను – నా యేసు నాకుండగా
అలలతో కొట్టబడిన – నా నావలో నేనుండగా
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును
జడియను బెదరను – నా యేసు నాకుండగా

Video