గాలి సముద్రపు అలలకు
Gaali Samudrapu Alalaku
Lyricistజీడిపల్లి యోహాన్
UncategorizedAdded on 7/26/2016
Lyrics
గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించెనూ నీ వాక్యము లేవనెత్తెనూ నీ హస్తము శ్రమలలో నాకు తోడుంటివి మొర్రపెట్టగా నా మొర్ర వింటివి ఆదుకొంటివి నన్నాదుకొంటివి నీ కృపలో నను బ్రోచితివి వ్యాధులలో నీకు మొర్రపెట్టగా ఆపదలలో నిన్ను ఆశ్రయించగా చూపితివి నీ మహిమన్ కొనియాడెదను ప్రభుయేసుని