గాయాములన్

Gaayaamulan

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 4/14/2017

Lyrics

గాయాములన్ గాయములన్
నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు
నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు
సురూపమైన సొగసైనా లేదు
దుఃఖ భరితుడాయెను
వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్
వీక్షించి త్రిప్పిరి ముఖముల్
(2)       ||గాయాములన్||
మా అతిక్రమ క్రియలను బట్టి
మరి నలుగ గొట్టబడెను
తాను పొందిన దెబ్బల ద్వారా
స్వస్థత కలిగె మనకు
(2)       ||గాయాములన్||
క్రీస్తు ప్రేమను మరువజాలము
ఎంతో ప్రేమించే మనల
సిలువపై మేము గమనించ మాకు
విలువైన విడుదల కలిగె
(2)       ||గాయాములన్||

Video