గడిచిన కాలమంతా
Gadichina Kaalammthaa
Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 12/29/2018
Lyrics
గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును (2) ||గడిచిన|| ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి (2) ||మరో యేడు|| నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి (2) ||మరో యేడు||