గత కాలమంత
Gatha Kaalammtha
UncategorizedAdded on 2/6/2017
Lyrics
ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను ఇయ్యి నీ మనసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి మట్టి కుండగా పుట్టించి నిన్ను కంటి పాపగా కాపాడినాడు అందాలాలెన్నో ఎక్కించువాడు అందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి|| యేసుని హత్తుకో ఈ లోకమందు ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు తలను ఎత్తుకొని పైకెత్తి చూడు మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2) ||ఇయ్యి|| కష్టాలలో నిన్ను కాపాడినాడు నష్టాలలో నిన్ను కాపాడినాడు నీవు నమ్ముకుంటే నిను వదులలేడు నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు