గొర్రెపిల్ల రక్తములో
Gorrepilla Rakthamulo
Lyricistనాని
UncategorizedAdded on 5/31/2022
Lyrics
గొర్రెపిల్ల రక్తములో కడుగబడినవారే పరిశుద్ధులు పరిశుద్ధుడా యేసయ్యా.. నను శుద్ధి చేయుమయా నను శుద్ధి చేయుమయా ||గొర్రెపిల్ల|| ఆకాశము ఈ భూమియు గతియించినా గతియించవు నీ మాటలు శాశ్వతమైనది నీ రాజ్యము ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల|| వేవేళ దూతలు అనునిత్యము కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల||