గుండె నిండా యేసు ఉంటే

Gumde Nimdaa Yaesu Umtae

UncategorizedAdded on 6/30/2023

Lyrics

గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం
గుండె నిండా నువ్వే
యేసు గుండె నిండా నువ్వే
లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే
(2)           ||గుండె నిండా నువ్వే||
ఊపిరంతా శాపమైనా
గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన
నీవే నా కలిమి
(2)           ||గుండె నిండా నువ్వే||
చిరకాలం నీ ఒడిలో
ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే
పాడుతున్నా గీతం
(2)           ||గుండె నిండా నువ్వే||

Video