గుణవతి అయిన భార్య

Gunavathi Ayina Bhaarya

UncategorizedAdded on 10/22/2017

Lyrics

గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదురా
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
జీవితాంతము…
జీవితాంతము తోడురా
వెన్నెల బాటరా
వెన్నెల బాటరా
(4)       ||గుణవతి||
అలసినపుడు తల్లిలా
కష్టాలలో చెల్లిలా
సుఖ దుఃఖములలో భార్యగా
భర్త కన్నుల మేడరా
||జీవితాంతము||
మరచిపోనిది మాసిపోనిది
పెండ్లనే బంధము
మరచిపోకుమా జీవితమున
పెండ్లి నాటి ప్రమాణము
||జీవితాంతము||

Video