హల్లెలూయా ఆనందమే

Hallelooyaa Aanmdamae

UncategorizedAdded on 4/3/2021

Lyrics

బి సంగీత రావు
ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా
ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా
యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును
(2)       ||ఏ చెట్టు||
పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను
గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను
నరుల పాపము తన భుజాలపై
మోపుకొనెను పరమ దేవుడు
నమ్మిన వారై రక్షణ పొంద
స్వర్గానికే చేరుకుందమా
(2)       ||ఏ చెట్టు||
మహిమ రూపుడే మనిషి జన్మలో – భువికి అవతరించెను
సిలువ మ్రానుపై వ్రేళాడెను – రక్తము చిందించెను
యేసు లేచెను మరణము గెలిచి
నమ్మిన వారిని పరమును చేర్చ
హల్లెలూయా ఆనందమే
హల్లెలూయా సంతోషమే
(2)       ||ఏ చెట్టు||

Video