హల్లెలూయా స్తోత్రం
Hallelooyaa Sthothrm
UncategorizedAdded on 2/2/2017
Lyrics
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు హాల్లేలూయా ఆమెన్ ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి సర్వాధికారివి.. ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2) ||హల్లెలూయా|| స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్ కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2) ||హల్లెలూయా||