హోసన్నా హల్లెలూయా
Hosannaa Hallelooyaa
Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 7/27/2016
Lyrics
హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2) ||హోసన్నా|| కెరూబులు సెరూపులు ఇరువది నలుగురు పెద్దలతో నాలుగు జీవుల గానాలతో స్తుతియింపబడుచున్న యేసునకు (2) ||హోసన్నా|| పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు సర్వ సృష్టికి మూలకారకుడు మృతుడై మరలా బ్రతికినవాడు మేఘముపై రానున్న యేసునకు (2) ||హోసన్నా||