హృదయపూర్వక ఆరాధన
Hrudayapoorvaka Aaraadhana
UncategorizedAdded on 7/9/2018
Lyrics
పాట రచయితలు: ఫిలిప్ గరికి & షారోన్ ఫిలిప్ హృదయపూర్వక ఆరాధన మహిమ రాజుకే సమర్పణ నిత్యనివాసి సత్యస్వరూపి నీకే దేవా మా స్తుతులు నా మనసు కదిలించింది నీ ప్రేమ నా మదిలో నివసించింది నీ కరుణ ఎంతో ఉన్నతమైన దేవా క్షేమాధారము రక్షణ మార్గము మాకు సహాయము నీవేగా ఆత్మతో సత్యముతో ఆరాధన నే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తన నీకై పాడెదను యేసయ్యా కృపామయుడా కరుణ సంపన్నుడా నిత్యము నిన్నే పూజింతును