ఇది కోతకు సమయం

Idi Kothaku Samaym

Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 11/1/2015

Lyrics

ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా
పైరును చూచెదమా – పంటను కోయుదమా
(2)         ||ఇది కోతకు||
కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే
(2)         ||ఇది కోతకు||
సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందుమా
యజమాని నిధులన్ని మీకే కదా
(2)         ||ఇది కోతకు||
శ్రమలేని ఫలితంబు మీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా
జీవార్ధ ఫలములను భుజియింపవా
(2)         ||ఇది కోతకు||

Video