ఇహలోక పాపి కొరకు
Ihaloka Paapi Koraku
UncategorizedAdded on 4/26/2020
Lyrics
ఈనోష్ సునందన్ టుపిలి ఇహలోక పాపి కొరకు ఎనలేని ప్రేమను చూపి గెలిచావుగా నా ప్రేమను నా ప్రేమ నీవే యేసు నీ కృప నాకు చాలు నేనెలా నిను మరతును ||ఇహలోక || నీ శక్తియే అద్భుతం నీ సృష్టియే అద్భుతం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఇహలోక ||