ఇకనైన కానీ
Ikanaina Kaanee
UncategorizedAdded on 2/19/2017
Lyrics
దర్శించగా రావా అభిషేకం లేక దర్శనము రాక నశియించుచున్నానయ్యా కావలివాడు ఉదయం కోసం మెలుకువ కలిగి చూచునట్లుగా నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా ఎండిన నేల వర్షం కోసం నేలను విరచి చూచునట్లుగా నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఇలలో ఎదురు చూచునట్లుగా నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా