ఇమ్మానుయేలు దేవుడా
Immaanuyaelu Daevudaa
UncategorizedAdded on 12/13/2017
Lyrics
ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా మాతో ఉండగ వచ్చిన మరియ తనయుడా లాలి లాలి లాలమ్మ లాలి మా పాపము బాపి పరమును మము చేర్చగ దివిని విడిచి భువికి దిగిన దైవ తనయుడా (2) ||ఇస్సాకు|| అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగ ప్రేమ రూపివై వెలసిన బాల యేసువా (2) ||ఇస్సాకు||