ఇంతవరకు నీవు

Imthavaraku Neevu

Lyricistబెన్నీ జాషువా
UncategorizedAdded on 3/12/2023

Lyrics

ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు
నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము
ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు
నేనేమాత్రము మేము ఏ మాత్రము
నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే
(2)       ||ఇంతవరకు||
ఎన్నుకొంటివే నన్ను ఎందుకని
హెచ్చించితివే నన్ను ఎందుకని
మందను వెంటాడి తిరుగుచుంటినే
సింహాసనం ఎక్కించి మైమరచితివే
(2)       ||నే చూచిన||
నా ఆలోచనలన్ని చిన్నవని
నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే
తాత్కాలిక సహాయము నే అడిగితినే
యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే
(2)       ||నే చూచిన||

Video