ఇంటి మీద నున్న
Imti Meeda Nunna
UncategorizedAdded on 7/30/2017
Lyrics
బొనిగల బాబు రావు ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగి పోతున్నాను నా యేసయ్యా నా బలమా నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద|| వెతకాని బాణమును చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద|| తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద||