ఇశ్రాయేలు రాజువే

Ishraayaelu Raajuvae

Lyricistఐసాక్ విలియం
UncategorizedAdded on 6/12/2018

Lyrics

తెలుగు లిరిక్స్:
బెతేల్ మినిస్ట్రీస్, చందానగర్
ఇశ్రాయేలు రాజువే
నా దేవా నా కర్తవే
నే నిన్ను కీర్తింతును
మేలులన్ తలంచుచు
యేసయ్యా… యేసయ్యా…
వందనం యేసు నాథా
నీ గొప్ప మేలులకై
వందనం యేసు నాథా
నీ గొప్ప ప్రేమకై
ఎన్నెన్నో శ్రమలలో
నీ చేతితో నన్నెత్తి
ముందుకు సాగుటకు
బలమును ఇచ్చితివి
(2)      ||యేసయ్యా||
ఏమివ్వగలను నేను
విరిగి నలిగిన మనస్సునే
రక్షణలో సాగెదను
నా జీవితాంతము
(2)      ||యేసయ్యా||

Video