ఇశ్రాయేలు సైన్యములకు

Ishraayaelu Sainyamulaku

UncategorizedAdded on 5/31/2018

Lyrics

నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా
సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి
పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి
నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి
నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి
సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి
ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము
(2)      ||ఇశ్రాయేలు||

Video

Ishraayaelu Sainyamulaku Lyrics | Shining Christians