జాగోరే జాగోరే
Jaagorae Jaagorae
UncategorizedAdded on 8/21/2017
Lyrics
యేసు జాము రాతిరి కాడ పుట్టినాడే భాయ్ కన్నియ మరియ కన్నులు విరియ పూత రేకు వంటి బాలుడోయ్ పుట్టె పాకలోన ||జాగోరే|| దూతలు పాడే కమ్మని పాట కబురే తెచ్చింది తారలు మెరిసే తీరును చూడ వెలుగే వచ్చింది వెళ్లి గొల్లలు తేరి చూసిరి – ఘల్లు ఘల్లున చిందులు వేసిరి ఈ ప్రజల నేలె యేసయ్య వచ్చెనని పరుగులు తీసిరమ్మా ||జాగోరే|| వెలుగులు చిందే తారను చూసి తరలిరి జ్ఞానులమ్మా బోళము తెచ్చి కానుకలిచ్చి సాగిలపడిరమ్మా పోలి కేక పెట్టెనమ్మా – పొలిమేర దాటెనమ్మా ఆ పసిడి కిరణాల బాలుని చూసి ప్రకృతి మురిసెనమ్మా ||జాగోరే||