జై జై జై యేసయ్యా

Jai Jai Jai Yaesayyaa

UncategorizedAdded on 12/23/2015

Lyrics

జై జై జై యేసయ్యా
పూజ్యుడవు నీవయ్యా
ఈ లోకానికొచ్చావయ్యా
సంతోషం తెచ్చావయ్యా
మాకు సంతోషం తెచ్చావయ్యా
కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా
పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా
పశుల పాకలో పశుల తొట్టిలో
పసి బాలుడుగా ఉన్నావయ్యా
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్
(2)        ||జై జై జై||
దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను
నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు
లోక రక్షకుడు జన్మించెనని
సంతోషముతో ఆనందముతో
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్
(2)         ||జై జై జై||

Video