జయ జయ యేసు

Jaya Jaya Yaesu

Lyricistకొటికల మనోహరం
UncategorizedAdded on 10/27/2015

Lyrics

జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
జయ జయ రాజా – జయ రాజా
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
|| జయ జయ ||
మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు
పరమ బలమొసగు జయ యేసు
శరణము నీవే జయ యేసు
|| జయ జయ ||
సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు
సమరము గెల్చిన జయ యేసు
అమరముర్తివి జయ యేసు
|| జయ జయ ||
సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు
పాతవి గతియించె జయ యేసు
దాతవు నీవే జయ యేసు
|| జయ జయ ||
బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు
బండలు తీయుము జయ యేసు
అండకు చేర్చుము జయ యేసు
|| జయ జయ ||
ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు
ముద్రలు తీయుము జయ యేసు
ముద్రించుము నను జయ యేసు
|| జయ జయ ||
కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు
సేవలో బలము జయ యేసు
జీవము నీవే జయ యేసు
|| జయ జయ ||
దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు
కయ్యము గెల్చిన జయ యేసు
అయ్యా నీవే జయ యేసు
|| జయ జయ ||

Video