జయమిచ్చిన దేవునికి
Jayamichchina Daevuniki
UncategorizedAdded on 9/21/2017
Lyrics
జీవింప చేసిన రాజా నిన్నే జీవితమంతా స్తుతింతున్ హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ ఆనంద ధ్వనితో ఆర్భాటింతును నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో నీవే నా బలం… దేనికి జడియను (2) ||జయమిచ్చిన|| నీతి సూర్యుడు ప్రేమా పూర్ణుడు కరుణా మూర్తివి… యేసు నా రక్షకా (2) ||జయమిచ్చిన|| అద్భుతకరుడవు సృష్టికర్తవు యుద్ధ శూరుడా… విజయ శీలుడా (2) ||జయమిచ్చిన|| సత్య దేవుడు కరుణా శీలుడు నన్ను కాచును… కునుకడు ఎన్నడూ (2) ||జయమిచ్చిన|| యేసే నా రక్షణ నాదు ఆశ్రయం నా నిరీక్షణ… యేసు నాయకుడే (2) ||జయమిచ్చిన||