జయించువారిని

Jayimchuvaarini

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 1/5/2018

Lyrics

జయించువారిని కొనిపోవ
ప్రభు యేసు వచ్చుఁను
స్వతంత్రించుకొనెదరుగా
వారే సమస్తమును
(2)       ||జయించు||
ఎవరు ఎదురు చూతురో
సంసిద్ధులవుదురు
ప్రభు రాకనేవరాశింతురో
కొనిపోవ క్రీస్తు వచ్చుఁను
(2)       ||జయించు||
తన సన్నిధిలో మనలా నిలుపు
నిర్దోషులుగా
బహుమానముల్ పొందెదము
ప్రభుని కోరిక ఇదే
(2)       ||జయించు||
సదా ప్రభుని తోడ నుండి
స్తుతి చెల్లింతుము
అద్భుతము ఆ దినములు
ఎవారు వర్ణింపలేరుగా
(2)       ||జయించు||

Video