జయం జయం
Jaym Jaym
UncategorizedAdded on 10/12/2015
Lyrics
యేసులో నాకు జయం జయం విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా ||జయం జయం|| గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను ||జయం జయం||