జయం జయం (మనకూ)
Jaym Jaym Manakoo
UncategorizedAdded on 8/31/2020
Lyrics
జయం జయం జయం జయం మనకూ జయం మనకూ జయం నాకూ జయం నీకూ జయం ||జయం|| యేసు ప్రభువు రక్తమే పాపముపై జయం క్రీస్తు యేసు నామమే సాతనుపై జయం సిలువ పైన మరణమే మరణముపై జయం కల్వరిలో త్యాగమే నరకముపై జయం ఆ కొరడా దెబ్బలే శ్రమలపై జయం ఆ ముండ్లకిరీటమే బంధకముపై జయం గాయ పడిన హస్తమే కన్నీటిపై జయం దప్పిగొన్న ప్రాణమే నిరాశలపై జయం ఆ మధుర ప్రేమయే ద్వేషముపై జయం ఆ దివ్య వాక్యమే లోకముపై జయం పరిశుద్ధాత్మ తోడుయే భయముపై జయం ప్రార్ధనశక్తి వరములే బలహీనతపై జయం